Download Hanuman Chalisa Pdf In Telugu

Hanuman Chalisa Telugu Lyrics Pdf Download (హనుమాన్ చాలీసా లిరిక్స్ తెలుగులో): Are you searching for Hanuman Chalisa in Telugu language Pdf download? then, you are at the right place. On this page, you can find the Lord Hanuman Chalisa Telugu Pdf free download in the form of Lyrics, Image and PDF. Hanuman Chalisa is a devotional mantra to please Lord Anjaneya Swamy.

hanuman-chalisa-lyrics-in-telugu-download

Anjaneya swamy chalisa / mantra keeps you away from all kinds of evil and negative forces and gets you stronger. There is an adage in Hinduism saying that, Chanting Hanuman Chalisa will increase the confidence among the youth. Also, it relieves you from all kinds of fears. So, why are you waiting? chant the Lord Hanuman Chalisa with Telugu language lyrics now.

Read: 60 Telugu Year Names in English

Hanuman Chalisa Telugu Lyrics Pdf Download | హనుమాన్ చాలీసా లిరిక్స్ తెలుగులో

హనుమంతుడిని ఉద్దేశించిన కీర్తించే హిందూ భక్తి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని 15వ దశకంలో అవధి భాషలో తులసీదాస్ రచించినట్లు నమ్ముతారు. రామచరిత మానసము అనే గ్రంథము వ్రాసిన శ్రీ తులసి దాసుకు ఆంజనేయస్వామి వారి దర్శనము జరిగిన ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని అంటారు. ఎవరయితే భక్తీ శ్రద్దలతో రోజుకు 11 సారులు హనుమాన్ చాలీసా నలభై రోజులు పాటు పారాయణ చేసిన దోష నివారణ జరిగి మంచి జరుగును.

దోహా
శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |

బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |

చౌపాయీ
జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1

రామదూత అతులితబలధామా
అంజనిపుత్ర పవనసుతనామా | 2

మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ | 3

కంచనవరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా | 4

హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై | 5

శంకరసువన కేసరీనందన
తేజ ప్రతాప మహాజగవందన | 6

విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివే కో ఆతుర | 7

ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా | 8

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా
వికట రూప ధరి లంక జరావా | 9

భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే | 10

లాయ సంజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

సహస వదన తుమ్హరో యస గావైం
అస కహి శ్రీపతి కంఠ లగావై | 13

సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా | 14

యమ కుబేర దిగపాల జహాం తే
కవి కోవిద కహి సకే కహాం తే | 15

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా | 16

తుమ్హరో మంత్ర విభీషన మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17

యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19

దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

రామ ద్వారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా | 22

ఆపన తేజ సంహారో ఆపై
తీనోం లోక హాంక తేం కాంపై | 23

భూత పిశాచ నికట నహిం ఆవై
మహావీర జబ నామ సునావై | 24

నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా | 25

సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా | 27

ఔర మనోరథ జో కోయీ లావై
సోయీ అమిత జీవన ఫల పావై | 28

చారోం యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా | 29

సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే | 30

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన జానకీ మాతా | 31

రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా | 32

తుమ్హరే భజన రామ కో పావై
జనమ జనమ కే దుఖ బిసరావై | 33

అంత కాల రఘుపతి పుర జాయీ
జహాం జన్మ హరిభక్త కహాయీ | 34

ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

సంకట హరై మిటై సబ పీరా –
జో సుమిరై హనుమత బలబీరా | 36

జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37

జో శత బార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా | 40

దోహా
పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |

Hanuman Chalisa Telugu Pdf Download

If you need the Image or a PDF file to chant the Hanuman Chalisa Lyrics in Telugu, then follow the below links which will direct you to the google drive page, where you can download the Image and PDF file for free.

Hanuman Chalisa Telugu PDF download:Click Here

Hanuman Chalisa in Telugu language PDF (Image):Click Here

Source: https://teluguaha.com/hanuman-chalisa-telugu-lyrics/

Posted by: blossomblossomcravalhoe0269863.blogspot.com

Post a Comment

Previous Post Next Post